Home » Predator drones
వరదలు, విపత్తులు, వ్యవసాయంలోనే కాదు యుద్ధంలోనూ విధ్వంసానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి డ్రోన్లు.
భారత సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి ప్రిడేటర్ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి.
ఎప్పుడు ఏ యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు ఎవరిని ఢీకొట్టాలో అంచనా వేయలేకుండా ఉంది.
భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.