Home » Preetham Jukalker
ఫ్రెండ్ ప్రీతంతో తిరుపతిలో సమంత..
సమంత ఇతని ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకున్న ఫోటో పోస్ట్ చేసి, డిలీట్ చేయడంతో, వీరిద్దరివి ప్రీతమ్ క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేయడంతో పలువురు చై అభిమానులు, నెటిజన్లు ప్రీతమ్ ని విమర్శించారు, ఇతని వల్లే వాళ్ళు విడిపోయారని కామెంట్స్ చేశారు.
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. రూమర్లకు చెక్ పెట్టాలంటే నాగ చైతన్య స్టేట్మెంట్ ఇవ్వాలి అంటున్నాడు..
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..
ఇటీవల సమంత, ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు.