Home » Preethi Reddy
ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి అదృశ్యం స్థానిక తెలుగు వర్గాలలో కలకలం సృష్టిస్తుంది. 32 సంవత్సరాల ప్రీతీ రెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. సిడ్నీలో నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు చెబుతు