Home » Preeti Asrani Photos
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు ట్రై చేస్తుంది ప్రీతీ అస్రాని. తాజాగా ఇలా చురకత్తి లాంటి చూపులతో ఫొటోలు పోస్ట్ చేసింది.