Home » Pregnant died
ప్రేమ పేరుతో నమ్మించి, డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేశాడో యువకుడు. అయితే, గర్భం తొలగించేందుకు ప్రయత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయిస్తుండగా, వైద్యం వికటించి యువతి మరణించింది.
తమిళనాడులోని తూతుక్కూడిలో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో గర్భిణి, ఆమె తల్లి మరణించారు.
అమెరికాలో భారత్ నుంచి వెళ్లిన దంపతులు మరణించారు. 5నెలల గర్భవతి అయిన మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హడ్సన్ నదికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గరీమా కొఠారి అనే మహిళ శవం గాయాలతో ఏప్రిల్ 26న దొరికిందని జెర్సీ సిటీ పోలీస్ ఆఫీసర్స్ చెబుతున్న�