Home » Preliminary Answer Key
వెబ్‌సైట్‌లో ఏపీ ఎంసెట్-2019 ప్రాథమిక ‘కీ’ని కాకినాడ JNTU విడుదల చేసింది. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,95,908 మంది దరఖాస్తు చే�