Home » preliminary squad
ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో ఇంటి బాట పట్టారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఇదిలా ఉంటే బీసీసీఐ లంక పర్యటనకు టీమిండియాను రెడీ చేసినట్లుగానే.. వెస్టిండీస్ తో మ్యాచ్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టు తయారుచేసింది.