Home » premium scotch drinks
బాహుబలి దున్నపోతు లైఫ్ స్టైల్ వెరీ రిచ్. వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ అవలీలగా తాగేస్తుంది. దీనికి ప్రతి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, డజన్ల కొద్దీ యాపిల్స్ లాగించేస్తుంది.