Home » Premsagar Rao
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.