-
Home » president Bandi Sanjay
president Bandi Sanjay
Bandi Sanjay : కాంగ్రెస్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదు : బండి సంజయ్
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
Minister Jagadish Reddy fired Bandi Sanjay : ‘గల్లీ లీడర్‌ను తీసుకొచ్చి అధ్యక్షున్ని చేశారు’..బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చిన బండి సంజయ్
Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్�
పాతబస్తీలో పాకిస్తాన్ వాసులు ఎవరున్నారో చెప్పాలి : బీజేపీకి ఎంపీ అసదుద్దీన్ సవాల్
Asududdin fires Bandi Sanjay’s comments : పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అసదుద్దీన్ సవాల్ విసిరారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ పదాలు లేకుండా ప్రచారం చే�