Home » President of India
దేశానికి అసాధారణమైన సేవలు చేసిన కొంతమంది యువతకు ఈ ఆహ్వానం అందుతుంది.
సత్వర చట్టాలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులను చట్టాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.
తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు.
రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము నగరంలో సోమవారం నుంచి ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏపీ వస్తుండటం ఇదే తొలిసారి.
బ్రిటన్లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్కు ఆహ్వానం పంపింది.
దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అదిష్టించనున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించడంతో 15వ రాష్ట్రపతిగా ఎన్ని�
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రథమ పౌరుని ఎంపికకు వేళైంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము,విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాగా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ఇ