Home » Presidential campaign
Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనూ అనేకసార్లు దాడులు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.
చైనా నియంతృత్వ నేతలు ప్రపంచాన్ని "కమ్యూనిస్టు దౌర్జన్యం" పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారని నిక్కీ హేలీ విమర్శించారు. చైనాను అమెరికా మాత్రమే నిలువరించగలదని అన్నారు.