Home » Prime Minister Narendra Modi
మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని...దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ... భువనేశ్వర్‌లో అధికారులతో సమావేశమవ�
ఆయన మామూలోడు కాదు.. ఓ కేసు డీల్ చేశారంటే... అంతు చూసే దాకా విడిచిపెట్టరు. అలాంటి చండశాసనుడిని ఏరికోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్‌గా నియమించింది కేంద్ర సర్కార్.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ (56) మంగళవారం గుర్గావ్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో మరణించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్..ఫోన్ చేశారు.
BIG BREAKING CBSE Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా కారణంగా.. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షను రద్దు చేసి 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 12 వ తేదీ పరీక్షకు సంబం
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అవుతోంది. వైరస్ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.