Home » Princess Diana
గతంలో తన తల్లి, దివంగత వేల్స్ ప్రిన్సెస్ డయానా విడాకులు తీసుకోవడానికి సాయపడిన లాయర్లనే తాజాగా ప్రిన్స్ విలియం నియమించుకున్నారు.
యువరాణి డయానా, కింగ్ చార్లెస్ రాజు వివాహం సమయంలో అధికారికంగా 23 కేకులు తయారు చేయించారు. ఐదు పొరలను కలిగి ఉన్న, ఐదు అడుగుల పొడవు ఉన్న ప్రూట్ కేక్ నుంచి ఈ ముక్కను నిగెల్ రికెట్స్ తీసి భద్రపర్చినట్లు తెలిసింది.
యంగ్, మిడిల్ ఏజ్‌లోనే మరణించిన కొందరు ప్రముఖ సెలబ్రిటీలు ఇప్పుడు బతికుంటే ఎలా ఉండేవారో అన్న ఆలోచన వచ్చింది ఒక ఆర్టిస్ట్‌కు. అంతే.. అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, సెలబ్రిటీలు ఎలా ఉండేవాళ్లో చూపించే కొన్ని చిత్రాల్ని క్రియేట్ చేశ�
40 ఏళ్ల క్రితం నాటి కేకు ముక్క వేలానికి సిద్ధంగా ఉంది. ఈ కేకు ముక్క వేలం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూడటం విశేషం. ఇంతకీ ఈ కేకు వేాలానికి నిర్ణయించిన ధర వింటే షాక్ అవ్వాల్సిందే.
ప్రిన్సెస్ డయానా మేనకోడలు వివాహం హాట్ టాపిక్ గా మారింది. కారణం డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె, లేడీ కిట్టీ స్పెన్సర్స్ 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రిన్సెస్ డయానా కారు వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైపోయింది. ప్రిన్సెస్ డాయానాకు చెందిన ‘ఫోర్డ్ ఎస్కార్ట్ కారు’ 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. అంటే మన కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షలకు పైమాటే. ఓ పాత కారు అంత ధరకు అమ్ముడైందీ అంటే అది