Private Travels

    డ్రంకెన్ డ్రైవర్లు : విజయవాడ హైవేపై డ్రంక్ అండ్ డ్రైవ్

    May 15, 2019 / 12:59 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూస్తున్నారు. కళ్ల ముందే జనం ప్రాణాలు పోతున్నా… ప్రైవేట్‌ ట్రావెల్స్ మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్ డ్రైవర్లు ఫుల్‌గా మందుక

10TV Telugu News