privatisation

    ఏపీ ఇండియాలో లేదా? విశాఖ ఉక్కుపై కచ్చితంగా మాట్లాడతాం, రేపు మాకు కష్టమొస్తే ఏపీ అండగా ఉంటుంది

    March 12, 2021 / 03:31 PM IST

    ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ �

    ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్

    March 11, 2021 / 03:31 PM IST

    ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.

    ఎస్బీఐ సేవలకు అంతరాయం

    March 10, 2021 / 12:10 PM IST

    దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ముఖ్య గమనిక చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా ఆ రెండు రోజులూ సాధారణ బ్యాంకు కా�

    ఖాతాదారులకు అలర్ట్, వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్

    March 9, 2021 / 01:07 PM IST

    బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 12(రెండో శనివారం), 14(ఆదివారం), 15(సోమవారం-సమ్మె), 16(మంగళవారం-సమ్మె).

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై గంటా కీలక వ్యాఖ్యలు

    March 9, 2021 / 11:08 AM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు : కేంద్రం ఏం చెప్పిందంటే

    March 8, 2021 / 09:16 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్‌ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�

    బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక, ఆ రెండు రోజులు బంద్

    March 5, 2021 / 10:23 AM IST

    bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు

    ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

    March 4, 2021 / 03:51 PM IST

    rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�

    మార్చి 5న రాష్ట్ర బంద్

    February 27, 2021 / 03:58 PM IST

    andhra pradesh bandh on march 5th: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్‌ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార స

    ఒక్కొక్కరికి రూ.45 వేలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీలో తీర్మానం.. కేబినెట్ కీలక నిర్ణయాలు

    February 23, 2021 / 03:05 PM IST

    ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్ర�

10TV Telugu News