Home » Privilege
Rajya Sabha Members Phone Recording : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ..ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో..కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా..
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్ అట్టుడుకుతోంది. జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు..నిరసనలు తెలియచేస్తున్నారు. స్థానికేతరులకు శాశ్వత నివాస ధృవపత్రాలు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాహనాలకు నిప్ప�