Home » Priyadarshi
ప్రభాస్ హిట్ టైటిల్‌తో ప్రియదర్శి నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. డార్లింగ్ వై దిస్ కొలవెరి అంటూ నభా నటేష్‌తో..
తెలుగు సినిమాలు మాత్రమే కాదు తెలుగు వెబ్ సిరీస్ కూడా నేషనల్ వైడ్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.
ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులని నవ్విస్తూనే కాసేపు భయపెట్టి ఓ మంచి పాయింట్ ని ఎమోషనల్ గా చూపించారు.
‘ఓం భీమ్ బుష్’ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
ఓం భీమ్ బుష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు.
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 1తో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ.. ఇప్పుడు సెకండ్ సీజన్ తో వచ్చేశారు.
నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో 2021 లో కనిపించింది.
తాజాగా సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.
సూపర్ హిట్ ట్రైయో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి నవ్వించడానికి.. ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాతో వచ్చేస్తున్నారు. నేడు మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు.