Home » Priyamani
విక్టరీ వెంకటేష్.. రీమేక్ సినిమాలైనా, సోలో సినిమాలైనా, మల్టీస్టారర్ అయినా ముందుంటారు..
‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’.. ’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నారప్ప. తమిళ సినిమా అసురన్ రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా జులై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాబోతుంది.
మే 14న థియేట్రికల్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించినా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నారప్ప విడుదల కాలేదు.
‘విక్టరీ’ వెంకటేష్, ప్రియమణి నటించిన ‘నారప్ప’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది..
ఈ సిరీస్ కోసం లీడ్ రోల్స్ చేసిన మెయిన్ ఆర్టిస్టుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
‘ది ఫ్యామిలీ మ్యాన్-1’ కు కొనసాగింపుగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని బ్యాన్ చేయాలని ఎండీఎంకే అధినేత, రాజ్యసభ సభ్యుడు వైకో.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు..
ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని, అంచనాలు పెంచేసింది.. అయితే సమంతకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి..
మే 14న ఈ సినిమాను రిలీజ్ చెయ్యనున్నామని ప్రకటించిన నిర్మాతలు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త తేదీ వెల్లడిస్తామని అధికారికంగా ప్రకటించారు..
ప్రియమణి.. ‘పెళ్లైనకొత్తలో’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ‘యమదొంగ’, ‘హరేరామ్’ ‘మిత్రుడు’, ‘నవ వసంతం’, ‘రగడ’, ‘గోలీమార్’ వంటి మూవీస్‌తో ఆకట్టుకుంది. 2017లో ముస్తఫా రాజ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి టెలివిజన్ షో లకు జడ్జిగా చేస్తూనే వెబ్ �