Priyamani : నెటిజన్ న్యూడ్ ఫొటో అడిగాడు.. అతని ఇంట్లో ఆడవాళ్లతో కంపేర్ చేస్తూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది..
ప్రియమణి.. ‘పెళ్లైనకొత్తలో’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ‘యమదొంగ’, ‘హరేరామ్’ ‘మిత్రుడు’, ‘నవ వసంతం’, ‘రగడ’, ‘గోలీమార్’ వంటి మూవీస్‌తో ఆకట్టుకుంది. 2017లో ముస్తఫా రాజ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి టెలివిజన్ షో లకు జడ్జిగా చేస్తూనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటుంది. ‘నారప్ప’, ‘విరాట పర్వం’, ‘సైనెడ్’, ‘సిరివెన్నెల’ సినిమాల్లో నటిస్తుంది.

Priyamani Strong Reply To Netizen Who Asked For Her Picture On Instagram
Priyamani: ప్రియమణి.. ‘పెళ్లైనకొత్తలో’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ‘యమదొంగ’, ‘హరేరామ్’ ‘మిత్రుడు’, ‘నవ వసంతం’, ‘రగడ’, ‘గోలీమార్’ వంటి మూవీస్‌తో ఆకట్టుకుంది. 2017లో ముస్తఫా రాజ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి టెలివిజన్ షో లకు జడ్జిగా చేస్తూనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటుంది. ‘నారప్ప’, ‘విరాట పర్వం’, ‘సైనెడ్’, ‘సిరివెన్నెల’ సినిమాల్లో నటిస్తుంది.
View this post on Instagram
అప్పుడప్పుడు ఫొటో షూట్స్‌కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉండే ప్రియమణి రీసెంట్గా లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఎక్స్పోజ్ చేస్తూ ప్రియమణి హాట్ లుక్స్‌తో అదరగొట్టేసింది.
View this post on Instagram
ఓ నెటిజన్ ప్రియమణి ఫొటోని కామెంట్ చేస్తూ న్యూడ్ పిక్ అడిగాడు.. దీంతో ప్రియమణి ముందు ‘మీ అమ్మది కానీ సిస్టర్‌ది కానీ న్యూడ్ ఫొటో పెట్టు.. తర్వాత నాది పెడతాను’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి సారీ చెప్పాడు. చెప్పుతో చెంప పగలగొట్టినట్లు చాలా బాగా చెప్పావ్ అంటూ ప్రియమణిని నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు.
View this post on Instagram