Neha Shetty: నెటెడ్ డ్రెస్సులో నేహా శెట్టి గ్లామర్ అటాక్.. నయా లుక్ తో సెన్సేషన్.. ఫొటోలు
గోల్డెన్ కలర్ డ్రెస్సులో టాలీవుడ్ ‘రాధిక’ నేహా శెట్టి(Neha Shetty) మెరిసిపోతోంది. తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట సెగలు రేపుతోంది. గ్లామరస్ లుక్స్‌తో పాటు కిల్లింగ్ పోజులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ అందాల విందు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.








