Home » Priyanka Mohan
తాజాగా నేడు వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ OG సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు. (OG Song)
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG) మూవీ. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో ఇలా పద్దతిగా పింక్ చీరలో వచ్చి సందడి చేసింది.
మలయాళ కుట్టి, పవన్ తో OG సినిమాలో నటిస్తున్న భామ ప్రియాంక మోహన్ తాజాగా ఇలా పచ్చని చీరలో తన పరువాలతో క్యూట్ గా అలరిస్తుంది..
హీరోయిన్ ప్రియాంక మోహన్కు తప్పిన ప్రమాదం
నాని నటించిన సరిపోదా శనివారం చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు చిత్రబృందం డిలీటెడ్ సీన్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది.
నాని నటించిన సినిమా సరిపోదా శనివారం.
సినిమా రిలీజ్ కి ముందు నాని సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సుదర్శన్ థియేటర్లో జరిగితే అక్కడికి ఓ బామ్మ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ బామ్మ వైరల్ అవుతుంది.
సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.