ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్… ఈ ఫోటోలు చూశారా?
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది ఓజీ. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిక్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.






















