Home » Priyanka Vadra
మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ�
ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో ఆమె రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పలు సభలు రద్దు చేసింది.
గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సె�
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. పోటీపై ఇంకా నిర్ణయించుకోల