Home » Priyankara Reddy
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.