priyority

    ఆపరేషన్ శక్తికి 21 ఏళ్లు…విపక్షాలపై మోడీ ఫైర్

    May 11, 2019 / 10:43 AM IST

    విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీ�

10TV Telugu News