Home » Producer Clarity
కరోనా సెకండ్ వేవ్ తో అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ప్యాకప్ చెప్పేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు లాక్ డౌన్, కర్ఫ్యూలతో థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాలను కూడా ల్యాబులకే పరిమితం చేశారు. అలా అన్నీ ప�