Home » Professor Kodandaram
తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం... ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు.
కేసీఆర్‌పై కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.
మోదీ పాలనలో పేద, ధనికుల వ్యత్యాసం పెరిగింది. రైతులు మోదీపై పోరాటం చేయడంతో నల్ల చట్టాలు తాత్కాలికంగా ఆగిపోయాయి.
గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, గవర్నర్ తమిళిసై దాన్ని తిరస్కరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ బేషరతుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు.
షర్మిలను వద్దన్న కాంగ్రెస్ కోదండరామ్‌పై అంత ఇంట్రెస్టు చూపడానికి కారణమేంటి? హస్తం పార్టీ వ్యూహం ఎలా ఉంది..?
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?
'తెలంగాణ జనసమితి విలీనం'.. కోదండరాం రియాక్షన్..!
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు.