Kodandaram:ప్రధాని మోదీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేనట్టుంది -ప్రొఫెసర్ కోదండరామ్

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు.

Kodandaram:ప్రధాని మోదీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేనట్టుంది -ప్రొఫెసర్ కోదండరామ్

Kodamda Ram

Updated On : February 9, 2022 / 12:36 PM IST

Prof. Kodandaram: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు.

మోదీ వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచేట్లుగా ఉన్నాయని అన్నారు ప్రొఫెసర్ కోదండరామ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మోదీకి ఇష్టం లేనట్టుగా ఉందన్నారు కోదండరామ్. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు.

దేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కడా ఉద్యమం సాగలేదని అన్నారు.

బీజేపీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, అప్పట్లో తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చి, ఇప్పుడు ఇలా మాట్లాడడం శోచనీయమని అన్నారు.