Property Worth Rs 1.5 Crore

    స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన హైకోర్టు!

    March 28, 2019 / 06:42 AM IST

    స్టార్ హీరో సుదీప్‌కు క‌న్న‌డ‌లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌లో న‌టించిన సుదీప్ సైరాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయ‌న చాలా ఇబ్బందుల‌లో ఉన్నారు. గ‌త కొంత కాలంగా హైకోర్టులో విచార‌ణ సా�

10TV Telugu News