Home » Protein Diet
అధిక ప్రోటీన్ ఆహారం వల్ల శ్వాసలో దుర్వాసనగా వస్తుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శ్వాస కుళ్ళిన పండ్ల వాసనతో నిండివుంటుంది. కీటోసిస్ ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుంది.
ఎక్కువ ప్రోటీన్ కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ సైతం ఆకలి పెరిగేందుకు