Home » PROVIDE
హిందుస్థాన్ సమాచార్నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్య
తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికాలో నివసించే భారతీయులకు బైడెన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో ఏడేళ్లకు పైగా జీవిస్తున్నారా? హెచ్-1 బీ వీసాపై ఐటీ సంస్థలో పని చేస్తున్నారా? అయితే గ్రీన్ కార్డ్.. అమెరికా సిటిజన్షిప్ పొందవచ్చు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ య
అక్రమ రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారికి ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రోహింగ్యాలకు ఒక కొత్త ప్రదేశం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం �
18వేల 600మందికి ప్రతిరోజు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క భోజనానికి 24రూపాయల 25పైసలు ఖర్చు వస్తుంది. అందులో 19 రూపాయల 25పైసలు ప్రభుత్వం భరిస్తుంది.
నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాయి.
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
మునిసిపాలిటీల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇల్లును ఏపీ ప్రభుత్వం రూపాయకే అందించనుంది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది
China’s key agreement with Pakistan : పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ కు ఏకంగా 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. అత్యధిక ఎత్తు నుంచి ప్రత్యర్థులపై దాడి చేసే సామర్థ్యం గల వింగ్ లాంగ్ 11 ఆర్మడ్ డ్రోన్ ల�
Hyderabad Flood victims : హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు బారులు తీరారు. వరద సాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు చిక్కడపల్లిలోని మీ సేవ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి ఉన�