Home » PT Usha
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.
PT Usha to join BJP? : పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో తన జెండా ఎగురవేయా�