Home » PTI party
ప్రభుత్వ రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది గంటలకే పాకిస్తాన్ లో బాబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Pakistan PM Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పొలిటికల్ భవిష్యత్ తేలనుంది. 2021, మార్చి 06వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. దిగువ సభలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు.