pujaris

    దేవుడా : పూజలు చేసిన ఇంట్లోనే దోపిడీ చేసిన పూజారులు

    October 31, 2019 / 07:09 AM IST

    పూజలు చేసే పూజారులే.. ఆ ఇంట దొంగలుగా మారిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.8లక్షల నగదు దోచుకెళ్లారు. నమ్మిన చోటే మోసాలకు అవకాశం ఉంటుందనే సిద్ధాంతాన్ని రుజువు చేశారు. బెంగళూరులోని శ్రీరామ్‌పురలో ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితులు ఫి�

10TV Telugu News