Home » Pulihora Raja
బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్నటి వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు.