Home » Pull Run Win
Sunrisers Hyderabad defeated the Delhi Capitals : సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ప్లే ఆఫ్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గర్జించింది. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడ్డ హైదరాబాద్..ఢిల్లీపై ఆకాశమే హద్దుగా చెలరేగింద�