Home » pune
గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి. ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి.
Cardiac Arrest : 9వ తరగతి చదువుతున్న వేదాంత్(14) క్రికెట్ ఆడుతున్నాడు. సడెన్ గా అతడు కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, లాభం లేకపోయింది.
ఓ వ్యక్తి విమానంలో మామిడిపండ్ల బాక్స్ పోగొట్టుకున్నాడు. ఇక దొరికినట్లే అని వదిలిపెట్టలేదు. అయితే ఏం చేశాడు? అవి తిరిగి దొరికాయా?
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ (Cricketer Kedar Jadhav) తండ్రి అదృశ్యమయ్యాడు. ఆయన పేరు మహదేవ్ జాదవ్ (Mahadev Jadhav). 75ఏళ్లు వయస్సు. పూణే (Pune) నగరంలోని కోత్రుడ్ ప్రాంతంలో నివాసముంటున్నారు.
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే �
‘చిప్స్ ప్యాకెట్లతో కళ్లద్దాలు’ తయారు చేసింది పూనెకు చెందిన ఓ స్లార్టప్ కంపెనీ ..ఇవి ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్ సన్‌గ్లాస్ అని వెల్లడించింది ‘ఆశయ విత్ఔట్’ కంపెనీ.
NOTA Banner: తొందరలో జరగనున్న పూణె ఉపఎన్నికల్లో నోటాను ఎంచుకోవాలని బ్రాహ్మణ ఓటర్లను కోరుతూ వెలిసన బ్యానర్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్రాంబాగ్ పోలీసుల�
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మెట్రిక్యులేషన్, సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్స�
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�