Home » pune
తెలుగు వారు శివరాత్రికి పంచారామాలు దర్శించుకున్నట్లుగా మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాల్లో చింతామణి వినాయకుడి వెనుక ఆసక్తికరమైన పురాణకథనం..
మహారాష్ట్రలోని ముంబైలో వివిధ పోలీసు స్టేషన్లలో నిందితుడిగా ఉన్నవ్యక్తికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన కొద్ది సేపట్లోనే మళ్లీ హత్యచేసి జైలు పాలయ్యాడు.
21 ఏళ్ల యువతి తన తల్లి ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి హడలెత్తించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
అతనో గజదొంగ.. ఇళ్ళతాళాలు తొలగించి చోరీలు చేయటంలో చేయి తిరిగిన నేర్పరి. 30 ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ చోరశిఖామణి తాను ఓ ఇంటివాడు కావాలనుకున్నాడు.
కన్నడ డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. కన్నడ హీరోయిన్లలో సంజన, రాగిణిలు డ్రగ్స్ తీసుకున్నట్టు FSL రిపోర్టులో తేలింది.
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
ఆనంద్ వనమిత్రమండలి సభ్యులు అటవీశాఖ అధికారులను కలసి తమ ఆలోచనను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఆ స్ధలం చుట్టూ ఫెన్సింగ్ అటవీ అధికారులు ఏర్పాటు చేశారు.
మందేసినోళ్ల ఏషాలు ఎట్టా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఒకడు తూలుకుంటూ వెళుతుంటే... మరోకడు ఇంకో రకంగా వ్యవహరిస్తుంటాడు. కొందరు గాన గంధర్వులైతే ...ఇంకోందరు ఎదుటివాళ్లమీద చిందులేస్తారు. కానీ పూణే లో ఒక మహిళ మందేసి రోడ్డుమీద యోగాసనాలు వేయటం మొదలెట్�
మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది. హతుశులైన విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు, పాఠశాల యాజమాన్యా
Bhimashankar Jyotirlingam : మహరాష్ట్రలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా వరద ముంచెత్తుతుంది. పూణె జిల్లాలోని ఖేడ్ లో గల ప్రసిద్ధ భీమశంకర క్షేత్రంలోకి వరద నీరు ప్రవేశించింది. చరిత్రలోనే తొలిసారి ఆలయంలోని శివలింగం వరద నీటికారణంగా నీటమునిగిపోయింది. ద్వ