-
Home » punjab police
punjab police
రైతు ఉద్యమంలో మరణించిన శుభకరన్ సింగ్ పోస్ట్‌మార్టం నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
శుభకరన్ సింగ్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో తుపాకీ గాయం కారణంగా అతను
Daku Haseena:డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు
పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. లూథియానా నగరంలో రూ.8.4కోట్ల రూపాయలను దోపిడీ చేసి పారిపోయిన డాకు హసీనా అలియాస్ మన్దీప్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ ఆమెను పోలీసులకు పట్టించింది....
Punjab Police nab Daaku Haseena: రూ.10ల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు
క్రైం థ్రిల్లర్ సినిమాలో లాగా భారీ దోపిడీలు చేసిన డాకు హసీనాను కేవలం పదిరూపాయల డ్రింక్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ కథ అచ్చు సినిమా కథలాగే ఉంది. దోపిడీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్న డాకు హసీనాను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు పట్టుకున్న క�
Golden Temple: గోల్డెన్ టెంపుల్ వద్ద మరో పేలుడు.. ఐదు రోజుల్లో మూడో సారి ..! భయాందోళనలో స్థానికులు
గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం తెల్లవారు జామున 1గంట సమయంలో మూడో పేలుడు ఘటన చోటు చేసుకుంది.
Amritpal Singh: ఎట్టకేలకు దొరికాడు..! అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు
ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ లొంగిపోయాడు. పంజాబ్‌లోని మోగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.
Amritpal Singh: అమృత్‌పాల్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఏప్రిల్ 14వరకు సెలవులు రద్దు
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీచేశారు.
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోనే ఉన్నాడా? తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. నిందితుడు భారత సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లాడని పోలీసు వర్గాలు తొలుత భావించాయి. కానీ, తాజాగా, అమృత్‌పాల్ పంజాబ్‌లోనే ఉన్నట్లు పంజాబ్ పోలీసులు పేర్కొంటున్నారు. అతనికోసం ఫగ్వార�
Operation Amritpal: పరారీలోనే అమృత్‌పాల్.. నేపాల్‌లో హై అలర్ట్.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్ట నిఘా..
ఖలిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుకు చెందిన అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర్చాలని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. భారత రాయబార కార్యాలయం అభ్యర్ధన మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ నుంచి పారిపోయాడా? పాక్, నేపాల్ సరిహద్దుల్లో అలర్ట్ ..
అమృత్ పాల్ పోలీసులు కళ్లుగప్పి మారువేషంలో పంజాబ్ నుంచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అతను దేశం వదిలిపోయేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు పంజాబ్ రాష్ట్ర సరిహద్దులతో పాటు, నేపాల్, పాకిస్థాన్‌లకు ఆనుకొని ఉన్న భా
Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. తీవ్రవాద కోణం ఉందా అని పోలీసుల అనుమానం?
అమృత్‌పాల్ సింగ్ స్థావరం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి అతడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో కూడ�