Home » Punjab
పంజాబ్ సీఎం అమరేందర్ ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ స్కామ్ జరిగిందని గత కొద్దీ రోజులుగా ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని తపన పడి..12 ఏళ్లుగా 10 వేలకు పైగా మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు హరదయాళ్ సింగ్ ప్రాణవాయువు అందక మృతి చెందారు. పంజాబ్ కు చెందిన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ కరోనాతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు.
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.
కరోనా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలకు విదేశీ టీకా సంస్థలు షాక్ ఇవ్వనున్నాయా? అసలు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు కూడా టీకా కంపెనీలు సిద్ధంగా లేవా? కేవలం కేంద్రంతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాయా? పంజాబ్�
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.
Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ క�
బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.