Home » Puri Jagannadh
నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ముంబై లో డబల్ ఇస్మార్ట్ కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించింది.
అక్కడ కరెంట్ కూడా ఉండదు, 18వ శతాబ్దం జీవన శైలితోనే బ్రతుకు వస్తున్న ప్రజలు. పూరిజగన్నాథ్ చెప్పిన ఈ ప్రజలు ఎవరు..?
ఆకాష్ పూరి కూడా RC ట్రెండ్ సెట్టర్స్ అనే ఓ క్లాతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి. అసలు విషయం ఏంటి..?
పూరి జగన్నాధ్ - మహేష్ బాబు కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్మెన్.
ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సమాచారం. మొదట ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేసినప్పుడే 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా రీ రిలీజ్ అయ్యింది. మితిమీరిన అభిమానంతో థియేటర్లలో మంటలు పెట్టి ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'డబల్ ఇస్మార్ట్' మూవీలో ఒక్క క్లైమాక్స్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పూరిజగన్నాథ్.