Home » Puri Jagannath Temple
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు.
ఎలుకలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో ఒక్క ఎలుక తిరుగుతోందంటేనే మనకు నిద్ర పట్టదు. అదే రెండు మూడు ఉంటే.. అర్జంటుగా వాటిని పట్టుకోవడమో, మందు పెట్టి మట్టుపెట్టడమో చేస్తుంటాం. అదే వందలు, వేల సంఖ్యలో ఎలుకలు ఉంటే... అమ్మో.. ఆ బీభత్సాన్ని ఊహి�
ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథస్వామి ఆలయంలో ఇకపై సెల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధన వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఒడిశాలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గురువారం పూరీ జగన్నాథుడి సన్నిధికి రాష్ట్రపతి కాలినడకన వెళ్లారు. చాపర్ దిగి సుమారు రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్�
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రత్నభాండాగారంలోని మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు వంటివి ఉన్నాయని చరిత్రకారులు అంట�
పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులతో పాటు ఉద్యోగులెవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయంలోని వంటగదిలో అనుకోకుండా ప్రమాదం జరిగినట్లు వెల్లడించగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
పూరీ జగన్నాథ ఆలయంలో పాకశాలలో ఉన్న 40 మట్టి పొయ్యిలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.