-
Home » Puri Ratna Bhandar
Puri Ratna Bhandar
రత్న భండార్ రహస్యం వీడేనా..! మూడో గది తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్, అంతుచిక్కని సంపద అక్కడే ఉందా?
July 17, 2024 / 03:41 PM ISTఆభరణాలు అన్నింటిని తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ పద్ధతిని సమీక్షిస్తారని రథ్ వివరించారు.
రత్న భండార్ మూడో గదికి మళ్లీ తాళం వేసిన అధికారులు.. అసలేం జరిగింది?
July 14, 2024 / 07:15 PM ISTమిగిలిన రెండు గదుల్లో దేవుడికి రెగులర్ గా ఉపయోగించే బంగారాన్ని లాకర్ లో భద్రపరిచినట్లు తెలిపారు.
పూరీ శ్రీక్షేత్ర రత్నభండార్ తెరిచే కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..?
July 14, 2024 / 12:00 PM ISTపాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్‌ను సిద్ధం చేశారు.
ఐదు చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర, వైఢూర్యాలు.. లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల సమయం!
July 14, 2024 / 11:34 AM ISTపూరీ రత్న భండార్‌లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ మిస్టరీ.. మూడో గదిని తెరిస్తే మటాషేనా, మామూలు మనుషులు తెరవలేరా?
July 13, 2024 / 12:49 PM ISTఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?
అద్భుతమైన ఖజానా.. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోబోతోన్న పూరీ జగన్నాథుడి చెక్కపెట్టెలు
July 12, 2024 / 10:07 AM ISTదాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు.