Home » Pushpa 2 Hindi Collections
బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రికార్డులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది.
ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2.