Home » Pushpa 2
రష్మికతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విజయ్. ఒక నెటిజెన్స్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.
పుష్ప 2 గురించి ఇండియన్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ వేశారు. పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమేలే..
నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
హీరో ఉన్నా లేకున్నా తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక. నేడు ఈ నేషనల్ క్రష్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండలో తనకి నచ్చే బెస్ట్ క్వాలిటీ, నచ్చని వరస్ట్ క్వాలిటీ అవే అంటున్న రష్మిక మందన్న. ఏంటి ఆ క్వాలిటీస్..!
విజయ్ దేవరకొండకి రష్మిక పెట్టుకున్న ముద్దు పేరు ఏంటో తెలుసా..? రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని..
గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఓ స్పెషల్ వీడియోని తీసుకు వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసిన పుష్ప టీం.. ఈ ఏడాదికి టీజర్ ని తీసుకు రాబోతున్నారు.
అల్లు అర్జున్, అట్లీ సినిమాతో సమంత రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారట. వీరితో ఆల్రెడీ సమంత హిట్స్ అందుకొని..
'ఆర్య' రీ యూనియన్ సెలబ్రేషన్స్‌తో పాటు రీ రిలీజ్ ని కూడా ప్లాన్ చేసిన దిల్ రాజు.