Home » Pushpa 2
టాలీవుడ్ లో ఏ సినిమా, ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..
తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
దీన్ని చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ డియర్ ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది. అంటూ కామెంట్ చేశాడు.
గతంలో పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ లో నడుస్తూ చెప్పు వదిలేసే స్టెప్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పుష్ప 2 టైటిల్ సాంగ్ లో షూ వదిలేసి వేసే స్టెప్ వైరల్ అవుతుంది.
తాజాగా పు సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.
అప్డేట్ తో పాటు ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
బోయపాటి బర్త్ డేని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసిన అల్లు అరవింద్. అంటే బన్నీ సినిమా ఉన్నట్లేనా..!
తాజాగా పుష్ప టీం తమ ట్విట్టర్ లో ప్రోమో విడుదల చేసాం, సాంగ్ రాబోతుంది. దానికంటే ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అని ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది.
తాజాగా కన్నడ నటుడు తారక్ పొన్నప్ప పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.