Home » Putta Sudhakar yadav
మహానాడు వేదికగా ఏకంగా సీఎం చంద్రబాబు మాధవిరెడ్డిని పొగడటంతో ఆమెకు బెర్త్ పక్కా అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
ప్రొద్దుటూరులో ఓటు హక్కు కలిగిన వ్యక్తి మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన నాకు ఎలా అభిమాని అవుతాడని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు.
ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్, కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఏయే డాక్యుమెంట్లు పరిశీలించారు.. ఏం సీజ్ చేశారు.. ఏం