Puttalaru

    ప్రశ్నించిన ఓటరుపై జేసీ బూతుల దండకం..అనుచరులతో దాడి

    April 1, 2019 / 10:14 AM IST

    అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో కుమారుడు పవన్‌కుమార్‌ రెడ్డిని రంగంలోకి దింపిన జేసీ మరింత జోష్ గా ప్రచారంలో పాల్గొని హామీలను గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉండే త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామ�

10TV Telugu News