Home » puvvada ajay kumar
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని దానిని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
ముందు నువ్వు గెలిచి చూపించు
Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో ఓ నేత చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ స్పందించారు. మంగమ్మ శపథాలు చేస్తున్నారని అన్నారు.
Khammam Assembly Constituency: సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారా? లేక.. మారిన రాజకీయ సమీకరణాలతో.. ఖమ్మంలో కొత్త జెండా ఎగురుతుందా? విపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగేదెవరు?
గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథక
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు క�
భద్రాద్రి వద్ద తగ్గిన నీటి మట్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు